Peddi Trailer: పెద్ది ట్రైలర్ వచ్చేసింది.. క్రికెటర్, రెజ్లర్‌, రన్నర్‌గా చరణ్..

Peddi Trailer: గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, బుచ్చిబాబు(Buchibabu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. క్రికెటర్, రెజ్లర్, రన్నర్‌గా ఇందులో చరణ్ కనిపించారు. ఆటే నా పొగరు, నేను ఆడాననుకున్నారా సారు.. పొరాడాను అంటూ చెప్పిన డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. హిరోయిన్ జాన్వీ కపూర్(heroine janhvi kapoor) లుక్స్‌, మాస్ డైలాగ్స్‌తో అదరగొట్టారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా పెద్ది సినిమా విడుదల కానుంది. 

Also Read :  మున్నాభాయ్ వాయిస్ మళ్లీ రిపీట్.. ఫ్యాన్స్ కోరిందే జరిగింది!

Peddi Movie Trailer Released

Also Read :  ఫ్యాన్స్‌కు బాలయ్య డబుల్ ట్రీట్.. గెట్ రెడీ!