Water Geyser Offers
Water Geyser Offers

వర్షాకాలం మొదలైంది. తరచూ వర్షం కురుస్తుండటంతో చుట్టూ ఉండే వాతావరణంతో శరీరం కూడా చల్లబడుతుంది. అలాంటి సమయంలో చల్లచల్లని నీటితో స్నానం చేయాలంటే ఎవ్వరైనా గజగజ వణికిపోవాల్సిందే. అందులోనూ ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లేవారు, గుడి, బడికి వెళ్లాల్సిన వారికి చల్నీలతో స్నానం చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అలాంటి సమయంలో వేడివేడి నీళ్లు దొరికితే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే మజా వస్తుంది కదూ.. మరెందుకు ఆలస్యం.. మీరు కూడా అతి తక్కువ ధరలో దొరికే గీజర్‌ను కొనుక్కుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి నీళ్లతో స్నానం చేసేయొచ్చు. అయితే దాన్ని ఎక్కడ, ఎలా కొనాలి, ఆఫర్లు, డిస్కౌంట్లు ఎలా పొందాలో తెలుసుకుందాం.

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ Flipkartలో గీజర్లపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. అందులో Longway 10 L Storage Water Geyser ఒకటి. ఇది 5 స్టార్ బీ-ఎనర్జీ రేటింగ్‌‌ను కలిగి ఉంది. ఈ గీజర్ 10 లీటర్ల స్టోరేజీతో వస్తుంది. ఇది ఎస్ఎస్ ట్యాంక్‌తో యాంటీ రస్ట్ కోటింగ్‌ను కలిగి ఉంది. ఇందులో మల్టీ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. 2000 వాట్స్ కలిగిన ఈ Longway Water Geyser ధర ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువగానే ఉంది.

Also Read : కఠిన శిక్షలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లు…మార్పులివే

Longway Water Geyser Price

flipkartలో Longway Water Geyser ధర రూ.6,659 ఉండగా.. ఇప్పుడు సగం ధరకే అంటే 52 శాతం తగ్గింపుతో కేవలం రూ.3,199లకే లభిస్తుంది. అలాగే దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ లేదా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో కొంటే రూ.160 తగ్గుతుంది. అలాగే దీనికి నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందించారు.

Also Read : SSY పథకం: రోజుకు రూ.50 పొదుపు చేస్తే.. రూ.8.30 లక్షలు మీ సొంతం.. ఇలా చేస్తే చాలు..!

Longway Water Geyser Features

Longway Water Geyser ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో ఓవర్ హీట్ కట్ ఆఫ్ ఫీచర్ అందించారు. అంటే వాటర్ ఫుల్ హీటెక్కినపుడు ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతుంది. ఇందులో స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ, ట్యాంక్ మెటీరియల్ అందించారు. ఇది గ్రే కలర్‌లో వస్తుంది. ఫైర్ రిటార్డెంట్ కేబుల్ కూడా అందించారు. స్వీచ్ ఆన్ చేసిన వెంటనే 5 నుండి 10 నిమిషాల్లో నీళ్లు వేడెక్కుతాయి. దీనికి 5 సంవత్సరాల వారంటీ అందించారు. ఈ ప్రొడెక్ట్ డెలివరీ అయిన 15 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి.