
Husharu Pittalu Trailer : అన్షు, వాసవి గణేశన్ జంటగా రూపొందిన చిత్రం హుషారు పిట్టలు. ఆగస్టు 15న ఈ సినిమా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్ లో భాగంగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. దర్శకుడు బిక్షు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు విడుదల చేస్తున్నాయి. చరణ్ అర్జున్ ఈ చిత్రాకి సంగీతం అందించారు. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ సినిమాపైన మరింత అంచానాలను పేంచేసింది. యవత చదవును పక్కన పెట్టి ఎలాంటి చెడు అలవాట్లకు ప్రభావితం అవుతుందనే ఇతివృత్తంగా ఈ మూవీని తెరకెక్కించారు. తల్లిదండ్రుల ఎమోషన్స్ ను బాగా చూపించారు.
Also Read : బాలీవుడ్ దర్శకుడిపై రేప్ కేసు.. మత్తు మందు ఇచ్చి నటిపై దారుణం!
Also Read : మోహన్‌లాల్‌కు బిగ్ షాక్ : ఆస్ట్రేలియా వీసా రిజెక్ట్… సిడ్నీ షో వాయిదా!Husharu Pittalu









