
Flipkart : వేసవి ఎండలు తగ్గి వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి. దీంతో బైక్‌లపై వెళ్లేవారికి ఉద్యోగులకు అత్యంత అవసరమైన వస్తువు రెయిన్‌కోట్. కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఒక అదిరిపోయే డీల్‌ను ముందుకు తెచ్చింది. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఒక మెన్ రెయిన్కోట్పై ఏకంగా 73% భారీ డిస్కౌంట్ ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తోంది.
త్రితికా బ్రాండ్‌కు చెందిన త్రితికా సాలిడ్ మెన్ రెయిన్‌కోట్ పై అందుబాటులో ఉంది. ఇది కేవలం టాప్ మాత్రమే కాకుండా పూర్తి ప్రొటెక్షన్ ఇచ్చేలా రెయిన్ సూట్ సెట్‌గా వస్తోంది. దీనికి తలకు క్యాప్ అండ్ అడ్జస్ట్ చేసుకునేలా తాడు కూడా ఇచ్చారు. కస్టమర్ల సైజులకు తగ్గట్టుగా ఇది M, L, అండ్ XL సైజులలో లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో దీనికి కస్టమర్లు 3.4 స్టార్ రేటింగ్ ఇచ్చారు. వాస్తవానికి దీని ధర రూ. 1,119గా ఉండగా ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ ధరతో ఏకంగా 73% తగ్గింపు తర్వాత కేవలం రూ.329 కే సొంతం చేసుకోవచ్చు.
మీరు అదనపు ఆఫర్లను ఉపయోగించుకుంటే ఈ రెయిన్‌కోట్‌ను కేవలం రూ. 279 కే దక్కించుకునే గోల్డెన్ ఛాన్స్ ఉంది. BHIM UPI అండ్ Paytm UPI ద్వారా పేమెంట్ చేస్తే అదనంగా రూ.50 ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. స్టాక్ ముగిసేలోపు అండ్ వర్షాల్లో తడవకుండా ఉండడానికి ఈ బెస్ట్ డీల్‌ను వెంటనే ఫ్లిప్‌కార్ట్‌లో చెక్ చేయండి.
వైల్డ్‌క్రాఫ్ట్ రెయిన్ సూట్
మరోవైపు మార్కెట్లో అత్యంత పాపులర్ అండ్ ప్రీమియం బ్రాండ్ అయిన వైల్డ్‌క్రాఫ్ట్ రెయిన్ సూట్‌పై ఎన్నడూ లేని విధంగా భారీ డిస్కౌంట్ ఇస్తోంది. అసలు ధర రూ.3,699 కాగా భారీ డిస్కౌంట్ తర్వాత ఈ ప్రీమియం రెయిన్ సూట్ కేవలం రూ.899 కే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఇస్తున్న అదనపు ఆఫర్లను అప్లై చేస్తే ఈ ప్రాడక్ట్‌ను ఇంకా తక్కువ ధరకే అంటే కేవలం రూ. 854 కే సొంతం చేసుకోవచ్చు.
Flipkart Axis Bank, SBI క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించి కొనుగోలు చేస్తే ఎక్స్ట్రాగా రూ. 45 ఇన్స్టంట్ డిస్కౌంట్/క్యాష్‌బ్యాక్ వస్తుంది. దీనికి 10-డేస్ రిటర్న్ పాలసీ అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది. స్టాక్ చాలా లిమిటెడ్‌గా ఉంది కాబట్టి వర్షాల్లో తడవకుండా ఉండాలనుకునే వారు వెంటనే ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో ఈ డీల్‌ను బుక్ చేసుకోవచ్చు!









