కొత్త ఫోన్ కొనాలని చూస్తున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్. Amazon Sale 2026 లో అద్భుతమైన ఫీచర్లున్న ఫోన్లను తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. ఈ సేల్‌లో రూ.12 వేల ధరలో అందుబాటులో ఉన్న షియోమీ, పోకో ఫోన్లను కొనుక్కోవచ్చు. కొనుగోలు సమయంలో ఫోన్‌పై నేరుగా డిస్కౌంట్ ఇవ్వడమే కాకుండా.. HDFC లేదా SBI బ్యాంక్ ఆఫర్లను కూడా పొందొచ్చు. అమెజాన్ సేల్‌లో తక్కువ ధర కలిగిన స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తుంటే ఇదే సరైన అవకాశం. ఇప్పుడు ఈ సేల్‌లో అందుబాటులో ఉన్న డిస్కౌంట్ ఆఫర్ల గురించి తెలుసుకుందాం.

Also Read : దీపావళికి పటాకులు కాలిస్తే 6 నెలలు జైలు, లక్ష ఫైన్.. సర్కార్ సంచలన చట్టం!

POCO C85x 5G

అమెజాన్‌లో POCO C85x 5G ఫోన్ తక్కువ ధరకే లభిస్తుంది. దీని అసలు ధర రూ.20,999 కాగా ఇప్పుడు 34 శాతం తగ్గింపుతో కేవలం రూ.13,790లకే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అలాగే ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్ కార్డులపై రూ.400 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. దీని ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6300mAh బ్యాటరీ, 32MP ఏఐ డ్యూయల్ కెమెరా ఉన్నాయి. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది.

Poco C81

Poco C81 అమెజాన్ సేల్‌లో అత్యంత భారీ డిస్కౌంట్‌తో లభిస్తుంది. దీని అసలు ధర రూ.19,999 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.11,590 లకే కొనుక్కోవచ్చు. అలాగే ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్ కార్డులను ఉపయోగించి EMI పద్ధతిలో కొనుగోలు చేస్తే.. రూ.300 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ Poco C81
ఫోన్‌లో 6300mAh బ్యాటరీ, 13MP AI డ్యూయల్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 64GB స్టోరేజ్‌తో వస్తుంది.

Also Read : E20 కాస్తా 420 అయ్యింది.. ఇథనాల్ బ్లెండింగ్‌పై రాహుల్ సెటైర్లు

POCO C81X

అమెజాన్ సేల్‌లో POCO C81X చాలా తక్కువ ధరకే లభిస్తుంది. దీని అసలు ధర రూ.18,999 కాగా ఇప్పుడు 44 శాతం భారీ డిస్కౌంట్‌తో కేవలం రూ.10,635 లకే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్‌తో కొనుగోలు చేస్తే.. రూ.300 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఫోన్‌లో 5200mAh బ్యాటరీ, 32MP ఏఐ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 64GB స్టోరేజ్‌ను అందిస్తుంది.